హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయకుడిని ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీ

BHPL: జిల్లా పోలీస్ కార్యాలయంలో కొలువుదీరిన గణనాథుడికి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరూ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, నిమజ్జన శోభాయాత్ర వరకు పోలీసుల సూచనలు పాటిస్తూ ఉత్సవాలను సురక్షితంగా నిర్వహించుకోవాలని ఆయన అన్నారు.