హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ఈయనే..!

GNTR: తెనాలిలో ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం వేంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. బుధవారం ట్రస్టు బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఛైర్మన్‌గా టీడీపీ నేత ఈదర పూర్ణచంద్‌ను సభ్యులు ఎన్నుకోనున్నారు. కూటమి పొత్తులో భాగంగా నామినేటెడ్ పదవులను పార్టీలకు కేటాయించగా, వైకుంఠపురం ఛైర్మన్ పదవి టీడీపీకి దక్కింది.