NZB: సీనియర్ అండర్ గ్రౌండ్ క్యాడర్ (మావోయిస్టు) నక్క సుశీల రాణి అలియాస్ లత మావోయిస్టు పార్టీని వీడి జిల్లా పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలోకి వచ్చారని సీపీ సాయి చైతన్య తెలిపారు. ఈరోజు NZB పోలీస్ సీపీ లోని కమాండ్ కంట్రోల్ హాల్లో సీపీ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. బోధన్ శక్కర్ నగర్కు చెందిన ఆమె 1992 నుంచి 34 ఏళ్లు ఉద్యమంలో ఉందన్నారు.
తెలంగాణ
సీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు


