వరంగల్ ఎల్లం బజార్లో 51 అడుగుల గణపతిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ నేడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ... గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఓరుగల్లు ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులను జిల్లా అధ్యక్షుడు అభినందించారు.
తెలంగాణ
51 అడుగుల గణపతిని దర్శించుకున్న జిల్లా అధ్యక్షుడు


