హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీపీసీసీ స్టేట్‌ సెక్రటరీగా దయాకర్‌రెడ్డి

RR: కొత్తూరు మండలానికి చెందిన ఎస్. దయాకర్‌రెడ్డి టీపీసీసీ స్టేట్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. సోషల్‌ మీడియా విభాగంలో పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. తనపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకత్వానికి దయాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు.