హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించాలి'

WNP: సెప్టెంబర్ 17ను అధికారిక తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తిని మధుసూదన్ డిమాండ్ చేశారు. సేవా సంకల్పం అభయాన్ కన్వీనర్ గజరాజుల తిరుమలేష్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ టి. వినోద్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ విమోచన చరిత్ర పరిరక్షణకు “తెలంగాణ సప్త సంకల్పాలు” అమలు చేయాలని కోరారు.