NDL: వాటర్ పైప్ లైన్ మరమ్మతులు కారణంగా నీటిని ప్రజలు పొదుపుగా వాడలని బేతంచెర్ల మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. కొత్తబస్టాండ్ సాయిబాబా గుడి నుంచి పాత బస్టాండ్ వందేమార్ట్ వరకు రూ. 17.27 లక్షలతో నిర్మిస్తున్న వాటర్ పైప్ లైన్ మరమ్మతులు కారణంగా వాటర్ రావడానికి 3 రోజులు సమయం పడుతుందన్నారు. వాటర్ పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి'


