PPM: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో 800 మెషిన్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి సువర్ణ తెలిపారు. ఈ నెల 17న విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'17న గ్రీన్‌టెక్ జాబ్ డ్రైవ్'


