JN: స్టేషన్ ఘనపూర్‌లో కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జఫర్ గడ్, ఐనవోలు మండలాల లబ్ధిదారులకు రూ. 42.04 లక్షల కల్యాణ లక్ష్మి, రూ.13 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
తెలంగాణ
స్టేషన్ ఘనపూర్‌లో చెక్కుల పంపిణీ


