హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి సమాజంలో సోషల్ మీడియా పాత్ర కీలకం: MLA

BHPL: ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లిలో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు జోడు ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో గండ్ర పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.