హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విజయనగరంలో మెగా జాబ్‌ మేళా'

VZM: విజయనగరం కలెక్టరేట్‌లో ఈ నెల 17, 18 తేదీల్లో గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాల కోసం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్ అర్హత, 32 ఏళ్లలోపు వయసున్నవారు అర్హులు. ఎంపికైన వారికి ఆరు నెలల తర్వాత సెర్బియాలో సాంకేతిక శిక్షణ పొందే అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు.