W.G: పోడూరు మండలం చింతల గరువు స్కూల్లో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతి మంగళవారం ఘనంగా జరిగింది. చిత్రపటానికి HM కొల్లాబత్తుల సూర్య కుమార్ పూలమాల వేశారు. ఆయన మాట్లాడుతూ.. విశ్వేశ్వరయ్య ఇంజనీరుగా దేశానికి అందించిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి 'నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్' బిరుదునిచ్చిసత్కరించారన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా విశ్వేశ్వరయ్య జయంతి


