ATP: ఓ మనడపంలోని వినాయకుడి ఆకృతి వివాదానికి దారి తీసింది. ATPలోని కింగ్ మేకర్స్ యూత్ 'ది పారడైజ్' మూవీ థీమ్‌తో విగ్రహం ప్రతిష్టించారు. ఓ యువకుడు స్పైడర్ మ్యాన్ వేషం వేసుకుని వినాయకుడి ముందు గంతులు వేస్తూ వీడియో SMలో పెట్టడంతో వివాదాస్పదంగా మారింది. వెంటనే అధికారులు దీనిపై స్పందించి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: వివాదాల్లో వినాయకుడి విగ్రహం


