SRD: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిలా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి అన్నారు. ఖేడ్‌లోని ఆయన నివాసంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ నూతన కార్యవర్గ సభ్యులు మంగళవారం ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు పొందారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
నూతన సంఘానికి మాజీ ఎమ్మెల్యే అభినందన


