హైదరాబాద్: 28°C
తెలంగాణ

KCR నాయకత్వమే శ్రీరామరక్ష: నాగజ్యోతి

MLG: మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని BRS ములుగు నియోజకవర్గ ఇంఛార్జి బడే నాగజ్యోతి అన్నారు. మేడారానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు నేడు నాగజ్యోతి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేస్తూ గ్రామంలో BRS పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాగజ్యోతి పిలుపునిచ్చారు.