RR: కొత్తూరు, నందిగామ మండలాల పరిధిలోని మేకగూడ PACS ఛైర్మన్ మంజులా రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన GO 432ను రద్దు చేసింది. కొత్త జీవో జారీ అయ్యే వరకు పాత కమిటీ సభ్యులే కొనసాగాలని ఆదేశించింది. ఇది రైతుల విజయమని ఛైర్మన్ మంజులా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
పాత కమిటీనే కొనసాగించాలని ఆదేశం


