MDCL: మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ వ్యవస్థాపకులు, కార్యనిర్వాహకులు మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ గణపతి సుదర్శన హోమం చేపట్టి నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
తెలంగాణ
వైభవంగా లక్ష్మీ గణపతి సుదర్శన హోమం


