WGL: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నేడు వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవికి బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ మాట్లాడుతూ... నాటి అమరవీరుల త్యాగాలను, వీరత్వ చరిత్రను నేటి తరానికి అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
తెలంగాణ
అధికారికంగా నిర్వహించాలని కలెక్టర్‌కు వినతి


