హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ‘గణేశ్‌ సురక్షా సంకల్ప్‌’

MDCL: గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా డ్రగ్స్‌ వినియోగానికి వ్యతిరేకంగా మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ‘గణేశ్‌ సురక్షా సంకల్ప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘మన గణేశ్‌–మన భద్రత’ నినాదంతో యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు అవగాహన కల్పించనున్నారు.