హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పదోన్నతి పొందిన పోలీసులకు అభినందనలు'

VKB: జిల్లాలో ఇటీవల పదోన్నతులు పొందిన పోలీస్‌ సిబ్బంది మంగళవారం జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఎస్సై నుంచి ఎస్సైగా నారాయణమ్మ, సంగమేశ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సైలుగా శంకరయ్య, కిష్టయ్య, పాండు, జైపాల్‌రెడ్డి పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి అభినందనలు తెలిపారు.