హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం హామీల అమలుపై కలెక్టర్లతో సమీక్ష

KRNL: సీఎం ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. కర్నూలు నుంచి కలెక్టర్ డా. ఏ.సిరి పాల్గొన్నారు. జిల్లాలో హామీల అమలు పురోగతి, చేపట్టిన చర్యలను వివరించారు. మిగిలిన పనులను వేగవంతం చేయాలని సూచించారు.