BPT: పిట్టలవానిపాలెం మండలంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పర్యటించి రైతులకు భరోసానిచ్చారు. ప్రత్యామ్నాయ పంట విత్తనాలపై 80% సబ్సిడీ, పంట నష్టపోతే ఎకరాకు రూ. 20,000 బీమా అందిస్తామన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తామని తెలిపారు. చందోలు వద్ద కొత్త ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్డీఏ ప్రభుత్వం రైతాంగానికి అండ: ఎమ్మెల్యే


