హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్వేతా ఆలయాన్ని దర్శించుకున్న యువ హీరో

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ తారకముల గణపతి దివ్య క్షేత్రాన్ని మంగళవారం రాజు వెడ్స్ రాంబాబు ఫేమ్ యువ హీరో అఖిల్ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అఖిల్ రాజును ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.