MHBD: ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 17న నిరుద్యోగుల కోసం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత తెలిపారు. HYDలోని వీవీసీ గ్రూప్‌లో సర్వీస్ టెక్నీషియన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, షోరూమ్ హోస్ట్ పోస్టులతోపాటు MHBD ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు ఎంపిక చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. యువత హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
ఈ నెల 17న ఉద్యోగ మేళా


