హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మద్యం బాటిల్‌తో కోతి హల్‌చల్

NDL: బేతంచెర్ల (మం) రంగాపురంలోని మద్దిలేటి స్వామి దేవస్థానం సమీపంలో మంగళవారం వింత ఘటన చోటుచేసుకుంది. ఓ కోతి మద్యం బాటిల్‌ను తీసుకుని చెట్టెక్కి, మూత తెరిచేందుకు చాలాసేపు ప్రయత్నించింది. మూత తెరుచుకోకపోవడంతో చివరకు బాటిల్‌ను కింద పడేయడంతో అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోయారు. ఆలయ పరిసరాల్లో మద్యం సీసాలు వదలకుండా పవిత్రతను కాపాడాలని భక్తులు కోరారు.