GNTR: దుగ్గిరాల సుగాలి కాలనీలో ఇంటర్ విద్యార్థిని (16) ఆత్మహత్యకు పాల్పడింది. తెనాలి జేఎంజే కళాశాలలో హాస్టల్‌లో ఉంటూ చదువుతున్న ఆమె పండుగ సెలవులకు దుగ్గిరాల వచ్చింది. ఓ యువకుడితో మాట్లాడుతుండటంతో తల్లి మందలించగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు చూసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందింది.
ఆంధ్రప్రదేశ్
ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య


