హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

AKP: సబ్బవరం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్రైమ్ రికార్డులు, పెండింగ్ కేసులు,జనరల్ డైరీ, లాకప్, కంప్యూటర్ విభాగం, పరిసరాలను పరిశీలించారు.ఫిర్యాదుదారులకు సత్వర స్పందన, పెండింగ్ కేసుల పరిష్కారం, రాత్రి గస్తీ ముమ్మరం చేయాలన్నారు.