KNR: భారతదేశ సాంకేతిక పితామహుడు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇంజనీరింగ్ రంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ
కరీంనగర్‌లో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు


