హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫిన్లాండ్ విద్యా విధానంపై చర్

AKP: రోలుగుంట జడ్పీ హైస్కూల్లో మంగళవారం ఫిన్లాండ్ విద్యా విధానంపై విద్యార్థి–ఉపాధ్యాయుల చర్చా వేదిక నిర్వహించారు. అంతర్జాతీయ విద్యా కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తమ ఉపాధ్యాయులు పి.వి.ఎం. నాగజ్యోతి, గోపీనాథ్ తమ అనుభవాలను పంచుకున్నారు. అక్కడ నేర్చుకున్న నూతన బోధనా పద్ధతులను ఇక్కడ కూడా తప్పకుండా అవలంబిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు.