MDCL: నగరంలో ఎలాంటి అవగాహన లేకుండా CURE-2026 చట్టాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించి, పన్నులు పెంచే ప్రక్రియ చేపడుతున్నారని విమర్శించారు. ఈ చట్టంతో అధికారం కేంద్రీకృతమవుతుందని, మేయర్లు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు అధికారం లేకుండా ప్రభుత్వం చేతుల్లోనే కేంద్రీకరిస్తున్నారని అన్నారు.
తెలంగాణ
అధికారం ప్రభుత్వం చేతుల్లోకి: వివేకానంద


