హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు

BHNG: మోత్కూర్‌ మున్సిపల్‌ పరిధిలో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ జి.నర్సయ్య ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. నిమజ్జన ప్రాంతంలో సీసీ కెమెరాలు, లైటింగ్‌, బ్యారికేడ్లు, గజ ఈతగాళ్లు, తాగునీటి సదుపాయం, ఫైర్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.