బాపట్ల పట్టణంలోని బావరాజు తోట డొంక కాలనీలో పూరి ఇల్లు దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక అధికారి జీ.రామ సిద్ధార్థ బృందం వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేసి పక్క ఇళ్లకు వ్యాపించకుండా కాపాడారు. ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బాపట్లలో పూరి ఇల్లు దగ్ధం


