NLR: బుచ్చి మండలంలో రెండవ రోజు వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని గాంధీ నగర్‌లో సాయి నగర్ గణేష్ కమిటీ సభ్యులు మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జొన్నవాడ మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, స్థానిక కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ పాల్గొని మహిళలకు బహుమతులను అందజేశారు. వర్షాలు పడాలని ప్రత్యేక పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ముగ్గులు పోటీలు... బహుమతులు అందజేత


