NZB: TU బీపీఎడ్ 2026 నాలుగో సెమిస్టర్ ఫలితాలను యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య టి.యాదగిరిరావు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరితో కలిసి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని పరీక్షా విభాగం కంట్రోలర్ ఆచార్య కె. సంపత్ కుమార్ తెలిపారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వీసీ రిజిస్ట్రార్ అభినందనలు తెలిపారు.
తెలంగాణ
ఫలితాలు విడుదల


