హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ప్రజా కళా జాతర’ కరపత్రాల ఆవిష్కరణ

RR: అరుణోదయ విమలక్క 50 ఏళ్ల విప్లవ ప్రజా సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్‌ ఆర్టీసీ కల్యాణ మండపంలో ‘ప్రజా కళా జాతర’ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలను షాద్‌నగర్‌ అమరవీరుల స్తూపం వద్ద ఆవిష్కరించారు. జాతరను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు.