W.G: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా బ్యాంకర్లు నూతన మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యమిచ్చి రుణాలు అందించాలని కలెక్టర్ నాగరాణి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన డీఎల్‌ఆర్‌సీ, డీసీసీ సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. చిన్న కారణాలతో రుణ దరఖాస్తులను తిరస్కరించడం తగదని, పరిశ్రమలు, విద్య, గృహ నిర్మాణ రంగాల దరఖాస్తులను పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పారిశ్రామికవేత్తలకు రుణాల మంజూరు చేయాలి'


