MLG: విద్యార్థులు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ గోపాల్‌రావు సూచించారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా చల్వాయి ప్రభుత్వ బాలికల మోడల్ స్కూల్‌లో కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 29,512 మంది విద్యార్థులకు పరీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. విటమిన్-ఏ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
కంటి చూపుపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: DMHO


