JN: జిల్లాలో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీసుకుంటున్న ప్రత్యేక చొరవ అభినందనీయమని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ పేద ప్రజలకు అండగా నిలవాలని కలెక్టర్‌కు సూచించారు.
తెలంగాణ
కలెక్టర్ చొరవ అభినందనీయం: ఎంపీ


