హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్సాహంగా జూనియర్ కబడ్డీ సెలక్షన్స్

జనగామ జిల్లాలో నిర్వహించిన జూనియర్ కబడ్డీ సెలక్షన్స్‌లో జనగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. బాలురు, బాలికలు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నిర్వాహకులు పాల్గొన్నారు.