హైదరాబాద్: 28°C
తెలంగాణ

KCR ఇంటిపైకి వెళ్లింది కాంగ్రెస్‌ కార్యకర్తలే

HYD: రాజకీయ కక్షతో మాజీ సీఎం కేసీఆర్‌ ఇంటిపై దాడికి వెళ్తే దానిని దళితులకు ఆపాదించారని బీఆర్‌ఎస్‌ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఇంటిపైకి వెళ్లింది కాంగ్రెస్‌ కార్యకర్తలేనని, వారంతా దళితులు కాదని అన్నారు. వారిని అడ్డుకున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు.