HNK: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమర ప్రసాద్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హనుమకొండ అంబేద్కర్ జంక్షన్‌లో బహుజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేద్కర్‌ను దూషించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని, సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
VIDEO: 'హమర ప్రసాద్‌ను అరెస్టు చేయాలి'


