హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన సీఐకు సన్మానం

BHPL: చిట్యాల మండల కేంద్రంలో ఇటీవల బదిలీపై బాధ్యతలు స్వీకరించిన నూతన సీఐ వై.సతీష్‌ను ధర్మ సమాజ్ పార్టీ, మాదిగ జాగృతి సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పుల్లా అశోక్, పర్లపల్లి కుమార్, పర్లపల్లి వంశీ, నద్దునూరి రాజ్ కుమార్, శనిగరపు సంపత్ తదితరులు పాల్గొన్నారు.