హైదరాబాద్: 28°C
తెలంగాణ

సౌండ్ సిస్టం వితరణ

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ సౌండ్ సిస్టమ్‌ను ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.