హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్య, వైద్యానికి సర్కార్ ప్రాధాన్యం'

KNR: మానకొండూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న 50 పడకల ఆస్పత్రి భవన పనులను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, పేషెంట్ గదులు, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.