NGKL: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా డీజే నిర్వాహకులు పోలీసుల సూచనలు, ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కల్వకుర్తి ఎస్‌ఐ సూచించారు. అనుమతించిన సమయం, పరిమితుల్లోనే సౌండ్ వినియోగించాలని, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించరాదన్నారు. పోలీసుల అనుమతి లేకుండా అదనపు సౌండ్ పరికరాలు ఏర్పాటు చేయవద్దని, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించొద్దన్నారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి :SI


