హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొత్తపట్నం బీచ్‌ను సందర్శించిన SP

ప్రకాశం: కొత్తపట్నం బీచ్‌ను మంగళవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు సందర్శించారు. వినాయక నిమజ్జనాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్సై వేముల సుధాకర్‌కు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగేంద్రబాబు, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వీర నాయక్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.