కోనసీమ: విలసవిల్లి గ్రామానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మెట్ల రమణబాబు గృహ నిర్మాణ మంజూరు పత్రాలు అందజేశారు. అమలాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. PMAY-U 2.0 కింద ఒక్కో ఇంటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం అందనుంది.
ఆంధ్రప్రదేశ్
24 మందికి గృహ నిర్మాణ మంజూరు పత్రాలు


