హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంజినీర్ల ప్రతిభకు మూసీ ప్రాజెక్టు ప్రతీక

ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలోని సోలిపేట సమీపంలోని మూసీ ప్రాజెక్టు ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. మూసీ నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1954లో ప్రారంభమై 1963లో పూర్తైంది. ప్రాజెక్టు ద్వారా సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దశాబ్దాలుగా రైతులకు సాగునీరు అందిస్తూ ఇంజినీర్ల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.