హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 18న బంద్‌కు పిలుపు

NLG: ఈ నెల 18న బుల్లెట్ ట్రైన్ సాధన సమితి తలపెట్టిన జిల్లా కేంద్రం బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఉద్యమ సభ్యులు కలిశారు. బంద్ విజయవంతంపై చర్చించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా మద్దతు తెలపాలని వారు విజ్ఞప్తి చేశారు.