SRPT: ఉపాధి కూలీలు తమ పని దినాలను సద్వినియోగం చేసుకుని పూర్తి వేతనం పొందాలని సర్పంచ్ దున్నా శ్రీనివాస్ కోరారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలోని చౌదరి చెరువులో ఫిష్ పాండ్ పనులకు శంకుస్థాపన చేశారు. టెక్నికల్ అసిస్టెంట్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. నిర్దేశిత కొలతల ప్రకారం పనులు చేపడితే పూర్తి వేతనం పొందవచ్చన్నారు.
తెలంగాణ
'ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి'


